Prarthana
By Yandamuri Virendranath
గుండె పగిలినప్పుడు వఛ్చె ధ్వని, విష్రుంఖలంగ ఉంటుంది, గొంతుకొసె టప్పుడు పెట్టె చావు కెకలా,
ఏవరొ గొంతులొనుండి చెయిపెట్టి గుండెను పెకిలించి, పికి పారెస్తున్నట్టు!
తమాషా ఎమిటంటె...!
ఆ పొలికేక ఒక్కరికి మాత్రమె వినిపిస్తుంది, ఎంతటి బలవంతుడైన, వివేకి ఇన, నిస్సహయంగ
ఉండిపొవలసిందె,
ఎందుకంటె సహయం పొందె కొద్ది ఆ భాద ఎక్కువవుతుంది!
తను మాత్రం అఘదంలొ కి కూరుకొని పొతుంటె...
మిగతా ప్రపంచం అంతా, తనకు పట్టనట్టు, ఎంతొ ఆనందంగా ముందుకు
సాగిపొతుంటుంది!
ణెను చాల ప్రాక్టికల్ (practical ), మెచుర్ (matured),
ఎక్ష్ప్పిరియన్సి(experienced) అని , సరిదిచెప్పుకొవటానికిని ప్రయత్నిస్తుంటె ...
కంటినుండి కారె రక్తాష్రువులు అవహెలనగ జారిపొతు ఉంటాఈ. . . ఈఈ . . . .
ఇ..ఇ . . . . . . .
No comments:
Post a Comment